LRC歌词


[ar:Rahul Sipligunj/Kaala Bhairava]
[ti:Naatu Naatu (《咆哮兄弟》电影主题曲)]
[by:]
[al:]
[sign:]
[qq:]
[total:0]
[offset:0]
[00:00.10]Rahul Sipligunj、Kaala Bhairava - Naatu Naatu
[00:12.50]పొలంగట్టు దుమ్ములోన పోట్లగిత్త దూకినట్టు
[00:15.54]పోలేరమ్మ జాతరలో పోతరాజు ఊగినట్టు
[00:18.48]కిర్రు సెప్పులేసుకొని కర్రసాము సేసినట్టు
[00:21.50]మర్రిసెట్టు నీడలోన కుర్రగుంపు కూడినట్టు
[00:24.53]ఎర్రజొన్న రొట్టెలోన మిరపతొక్కు కలిపినట్టు
[00:28.13]నా పాట సూడు
[00:29.56]నా పాట సూడు
[00:30.97]నా పాట సూడు
[00:32.05]నాటు నాటు నాటు నాటు నాటు నాటు వీర నాటు
[00:36.48]నాటు నాటు నాటు నాటు నాటు నాటు ఊర నాటు
[00:40.98]నాటు నాటు నాటు పచ్చి మిరపలాగ పిచ్చ నాటు
[00:45.51]నాటు నాటు నాటు విచ్చు కత్తిలాగ వెర్రి నాటు
[01:14.23]గుండెలదిరిపోయేలా డండనకర మోగినట్టు
[01:17.01]సెవులు సిల్లు పడేలాగ కీసుపిట్ట కూసినట్టు
[01:20.01]ఏలు సిటికలేసేలా యవ్వారం సాగినట్టు
[01:22.94]కాలు సిందు తొక్కేలా దుమ్మారం రేగినట్టు
[01:25.99]ఒల్లు సెమట పట్టేలా వీరంగం సేసినట్టు
[01:29.63]నా పాట సూడు
[01:31.01]నా పాట సూడు
[01:32.53]నా పాట సూడు
[01:33.44]నాటు నాటు నాటు నాటు నాటు నాటు వీర నాటు
[01:37.93]నాటు నాటు నాటు నాటు నాటు నాటు ఊర నాటు
[01:42.46]నాటు నాటు నాటు గడ్డపారలాగ చెడ్డ నాటు
[01:46.98]నాటు నాటు నాటు ఉక్కపోతలాగ తిక్క నాటు
[02:06.53]భూమి దద్దరిల్లేలా ఒంటిలోని రగతమంతా
[02:09.25]రంకెలేసి ఎగిరేలా ఏసేయ్ రో ఎకాఎకీ
[02:12.20]నాటు నాటు నాటో
[02:14.80]వాహా
[02:17.56]ఏస్కో
[02:19.23]అరె దుమ్ము దుమ్ము దులిపేలా
[02:20.75]లోపలున్న పానమంతా డుముకు డుముకులాడే
[02:23.57]దూకెయ్ రా సరాసరి
[02:24.99]నాటు నాటు నాటు
[02:26.40]నాటు
[02:28.41]డింకీచక
[02:29.17]నాటు
[02:32.01]నాటు నాటు నాటు
[02:37.54]నాటు నాటు నాటు
[02:46.19]హే అది
[02:51.69]డింక్కనకర క్కనకర
[02:56.33]క్కనకర నకర నకర
[02:58.87]నకర నకర నకర నకర

文本歌词


Rahul Sipligunj、Kaala Bhairava - Naatu Naatu
పొలంగట్టు దుమ్ములోన పోట్లగిత్త దూకినట్టు
పోలేరమ్మ జాతరలో పోతరాజు ఊగినట్టు
కిర్రు సెప్పులేసుకొని కర్రసాము సేసినట్టు
మర్రిసెట్టు నీడలోన కుర్రగుంపు కూడినట్టు
ఎర్రజొన్న రొట్టెలోన మిరపతొక్కు కలిపినట్టు
నా పాట సూడు
నా పాట సూడు
నా పాట సూడు
నాటు నాటు నాటు నాటు నాటు నాటు వీర నాటు
నాటు నాటు నాటు నాటు నాటు నాటు ఊర నాటు
నాటు నాటు నాటు పచ్చి మిరపలాగ పిచ్చ నాటు
నాటు నాటు నాటు విచ్చు కత్తిలాగ వెర్రి నాటు
గుండెలదిరిపోయేలా డండనకర మోగినట్టు
సెవులు సిల్లు పడేలాగ కీసుపిట్ట కూసినట్టు
ఏలు సిటికలేసేలా యవ్వారం సాగినట్టు
కాలు సిందు తొక్కేలా దుమ్మారం రేగినట్టు
ఒల్లు సెమట పట్టేలా వీరంగం సేసినట్టు
నా పాట సూడు
నా పాట సూడు
నా పాట సూడు
నాటు నాటు నాటు నాటు నాటు నాటు వీర నాటు
నాటు నాటు నాటు నాటు నాటు నాటు ఊర నాటు
నాటు నాటు నాటు గడ్డపారలాగ చెడ్డ నాటు
నాటు నాటు నాటు ఉక్కపోతలాగ తిక్క నాటు
భూమి దద్దరిల్లేలా ఒంటిలోని రగతమంతా
రంకెలేసి ఎగిరేలా ఏసేయ్ రో ఎకాఎకీ
నాటు నాటు నాటో
వాహా
ఏస్కో
అరె దుమ్ము దుమ్ము దులిపేలా
లోపలున్న పానమంతా డుముకు డుముకులాడే
దూకెయ్ రా సరాసరి
నాటు నాటు నాటు
నాటు
డింకీచక
నాటు
నాటు నాటు నాటు
నాటు నాటు నాటు
హే అది
డింక్కనకర క్కనకర
క్కనకర నకర నకర
నకర నకర నకర నకర

声明:本站不存储任何音频数据,站内歌曲来自搜索引擎,如有侵犯版权请及时联系我们,我们将在第一时间处理!